This Day in History: 1991-05-21
1991 : కళైవాణి రాజరత్నం (తేన్మొళి రాజరత్నం) మరణం. శ్రీలంకన్ తీవ్రవాది. ధను, గాయత్రి మారుపేర్లు కలవు. శ్రీలంక చరిత్రలో మొట్టమొదటి మానవ బాంబు. రాజీవ్ గాంధీని హత్య చేసిన LTTE సభ్యురాలు.
17 ఏళ్ల కళైవాణి ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీ కాళ్ళకు నమస్కారం చేయటానికి వంగి తన నడుముకు ఉన్న RDX ప్రయోగించి రాజీవ్ గాంధీని హత్య చేసింది. పేలుడులో రాజీవ్ గాంధీ మరియు కలైవాణితో సహ మరో 14 మంది మరణించారు, వీరితో పాటు 43 మంది తీవ్రంగా గాయపడ్డారు.
