1953-06-21 – On This Day  

This Day in History: 1953-06-21

1953 : బెనజీర్ భుట్టో జననం. పాకిస్తానీ రాజకీయవేత్త. పాకిస్తాన్ 11వ ప్రధానమంత్రి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకురాలు. ముస్లిం మెజారిటీ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ. అలాంటి దేశానికి రెండు మార్లు ప్రధాని అయిన మొదటి మహిళ. ప్రతిపక్ష నాయకురాలు. రావల్పిండి సమీపంలో ప్రచారం ముగించుకుని వెళ్తూండగా ఆమెను కాల్చి చంపారు.

Share