This Day in History: 1982-06-21
ప్రపంచ సంగీత దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం జూన్ 21 జరుపుకునే ఆచారం. మొదటిసారిగా ఫ్రాన్స్ లో 1982లో ప్రారంభించబడింది. ఈ రోజున, సాధారణంగా యువ మరియు ఔత్సాహిక సంగీతకారులు ప్రదర్శన ఇవ్వడానికి ప్రోత్సహిస్తారు. ప్రపంచ సంగీత దినోత్సవం ఎవరైనా తమకిష్టమైన వాయిద్యాలను చుట్టుపక్కల పార్కులు మరియు బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఆనందించడానికి వీలు కల్పిస్తుంది.