This Day in History: 2005-06-21
ప్రపంచ భూజలాధ్యయన దినోత్సవం
వరల్డ్ హైడ్రోగ్రఫీ డే అనేది జూన్ 21న ఇంటర్నేషనల్ హైడ్రో సంస్థ ద్వారా తీసుకోబడింది. ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే హైడ్రోగ్రాఫర్స్ మరియు హైడ్రోగ్రఫీ విశిస్టత తెలియజేస్తుంది. సాంకేతిక ప్రమాణాలు, సురక్షిత నావిగేషన్ మరియు సముద్ర పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రభుత్వాల మధ్య సంప్రదింపుల కోసం ఒక యంత్రాంగాన్ని అందించే ఉద్దేశ్యంతో అంతర్జాతీయ హైడ్రోగ్రాఫిక్ బ్యూరో 1921 లో స్థాపించబడింది. 1970 లో ఈ పేరును అంతర్జాతీయ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ (IHO) గా మార్చారు. 2005 లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ద్వారా IHO ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవ భావనను స్వీకరించింది.
