1978-08-21 – On This Day  

This Day in History: 1978-08-21

1978 : భూమికా (రచనా చావ్లా) జననం. భారతీయ సినీ నటి, మోడల్. తెలుగు, హిందీ, భోజపూరి, పంజాబీ, మలయాళం, కన్నడ, తమిళ భాషలలో పనిచేసింది. తెలుగులో యువకుడు సినిమాతో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. ఫిల్మ్ ఫేర్, నంది, జీ సినీ, సంతోషం, సైమ లాంటి అనేక అవార్డులను అందుకుంది.

 

Share