This Day in History: 1941-11-21
1941 : ఆనందిబెన్ (ఆనందిబెన్ మఫత్-భాయ్ పటేల్) జననం. భారతీయ ఉపాధ్యాయురాలు, రాజకీయవేత్త. గుజరాత్ 15వ ముఖ్యమంత్రి. గుజరాత్ లో ఈ పదవి చేపట్టిన మొదటి మహిళ. ఉత్తరప్రదేశ్ 20వ గవర్నర్. మధ్యప్రదేశ్ 17వ గవర్నర్. ఛత్తీస్‌గఢ్ అదనపు గవర్నర్. గాలంటరీ, చారుమతి యోద్ధ, అంబుభాయ్ పురాణీ వ్యాయం విద్యాలయ అవార్డులతో సహ అనేక అవార్డులను అందుకుంది.