1970 : భారతరత్న సి వి రామన్ (చంద్రశేఖర వెంకట రామన్) మరణం. భారతీయ భౌతిక శాస్త్రవేత్త. లెనిన్ శాంతి బహుమతి గ్రహీత. నోబెల్ బహుమతి అందుకున్న రెండవ భారతీయుడు. 'రామన్‌ ఎఫెక్ట్‌' (రామన్ స్కాటరింగ్) ను కనిపెట్టాడు. స్త్రీలను చిన్న చూపు చూశాడు. రామన్ ఎఫెక్ట్ గుర్తుగా ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే జరుపుకుంటారు. ‘కాంతి విక్షేపణము - రామన్ ఫలితం’ అనే అంశంపై విస్తృతంగా పరిశోధించి నోబెల్ బహుమతిని అందుకున్నాడు. రాయల్ సొసైటీ ఫెలోషిప్ ఊఖ, నైట్‌హుడ్ సర్, నోబెల్, ఫ్రాంక్లిన్ పతకం, భారతరత్న, లెనిన్ శాంతి బహుమతి, ఐఅఇ గౌరవ కార్యదర్శి, భారతీయ విజ్ఞాన సంస్థ ఐఐఛి బెంగళూరులో ప్రొఫెసర్, ఐఐఛిడెరైక్టర్ పురస్కారాలు పొందాడు.  

This Day in History: 1970-11-21

1970-11-211970 : భారతరత్న సి వి రామన్ (చంద్రశేఖర వెంకట రామన్) మరణం. భారతీయ భౌతిక శాస్త్రవేత్త. లెనిన్ శాంతి బహుమతి గ్రహీత. నోబెల్ బహుమతి అందుకున్న రెండవ భారతీయుడు. ‘రామన్‌ ఎఫెక్ట్‌’ (రామన్ స్కాటరింగ్) ను కనిపెట్టాడు. స్త్రీలను చిన్న చూపు చూశాడు. రామన్ ఎఫెక్ట్ గుర్తుగా ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే జరుపుకుంటారు. ‘కాంతి విక్షేపణము – రామన్ ఫలితం’ అనే అంశంపై విస్తృతంగా పరిశోధించి నోబెల్ బహుమతిని అందుకున్నాడు. రాయల్ సొసైటీ ఫెలోషిప్ ఊఖ, నైట్‌హుడ్ సర్, నోబెల్, ఫ్రాంక్లిన్ పతకం, భారతరత్న, లెనిన్ శాంతి బహుమతి, ఐఅఇ గౌరవ కార్యదర్శి, భారతీయ విజ్ఞాన సంస్థ ఐఐఛి బెంగళూరులో ప్రొఫెసర్, ఐఐఛిడెరైక్టర్ పురస్కారాలు పొందాడు.

Share