This Day in History: 1982-11-21
1982 : మిస్ ఇండియా వరల్డ్ వైడ్ ఆర్తి చాబ్రియా జననం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత, ప్రచారకర్త, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్. మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 1999 విజేత. మిస్ ఫోటోజెనిక్, మిస్ బ్యూటీఫుల్ విజేత. హిందీ, తెలుగు, పంజాబీ, కన్నడ చిత్రాలలో పనిచేసింది. టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో నటించింది. దర్శకురాలిగా, నిర్మాతగా ఆమె తొలి చిత్రం ‘ముంబై వారణాసి ఎక్స్‌ప్రెస్’ కోసం జాతీయ మరియు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అనేక అవార్డులను గెలుచుకుంది.