This Day in History: 1987-11-21
1987 : నేహా శర్మ జననం. భారతీయ నటి, మోడల్. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, పంజాబీ, చైనీస్ భాషా చిత్రాలలో పనిచేసింది. గూగుల్ జైట్జీస్ట్ ప్రచురణలో భారతదేశంలో అత్యంత వేగంగా ఫేమస్ అవుతున్న వ్యక్తుల జాబితాలో 5వ స్థానంలో నిలిచింది. టైమ్స్ ఆఫ్ ఇండియా 50 మంది మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా స్థానం దక్కించుకుంటూనే ఉంది. హాటెస్ట్ ఫిమేల్ టైమ్స్ పోల్‌లో నంబర్ 1 సాధించింది. ప్రపంచంలోని 100 సెక్సీయెస్ట్ మహిళలు ఎఫ్హెచ్ఎం లో నంబర్ 7 లో నిలిచింది. చండీగఢ్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌లో 13వ స్థానంలో నిలిచింది.