This Day in History: 1996-11-21
1996 : మొహమ్మద్ అబ్దుస్ సలమ్ మరణం. పాకిస్తానీ సిద్దాంత భౌతిక శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి పాకిస్తానీయుడు. సైన్స్ విభాగంలో నోబెల్ బహుమతి పొందిన తొలి ముస్లిం. ఏ విభాగంలోనైనా ఇస్లామిక్ దేశం నుంచి నోబెల్ బహుమతి అందుకున్న రెండవ వ్యక్తి. ఆయన భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని షెల్డన్ గ్లాషో మరియు స్టీవెన్ వీన్‌బెర్గ్‌లతో కలిసి ఎలక్ట్రోవీక్ ఏకీకరణ సిద్ధాంతానికి చేసిన కృషికి పంచుకున్నాడు. స్మిత్ బహుమతి, ఆడమ్స్ ప్రైజ్, హ్యూగ్స్ మెడల్, ఆటమ్స్ ఫర్ పీస్ ప్రైజ్, రాయల్ మెడల్ లాంటి అనేక పురస్కారాలు లభించాయి.