1911-12-21 – On This Day  

This Day in History: 1911-12-21

1911 : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబండింది. బ్యాంక్ స్థాపకుడు సర్ సొరాబ్జీ పోచ్‌ఖానావాలా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఇండియా యొక్క జాతీయ ఆస్తి గా ప్రకటించాడు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలో ఉన్న ఒక భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకు. దాని పేరు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉన్నప్పటికీ, ఇది భారతదేశ కేంద్ర బ్యాంకు కాదు; భారతీయ కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

Share