1948-12-21 – On This Day  

This Day in History: 1948-12-21

1948 : శామ్యూల్ లెరోయ్ జాక్సన్ జననం. అమెరికన్ సినీ నటుడు, నిర్మాత. ఆయన తరంలో అత్యంత విస్తృతంగా గుర్తింపు పొందిన నటులలో ఒకడు. స్టార్ వార్స్, అవెంజర్స్ లాంటి హిట్ చిత్రాల్లో నటించాడు. ఆయన నటించిన చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా $27 బిలియన్లకు పైగా వసూలు చేశాయి. ఆస్కార్, బాఫ్టా లాంటి అనేక అవార్డులు అందుకున్నాడు.

Share