This Day in History: 1963-12-21
1963 : గోవింద (గోవింద్ అరుణ్ అహుజా) జననం. భారతీయ సినీ నటుడు, నృత్యకారుడు, రాజకీయవేత్త. బీబీసి న్యూస్ ఆన్‌లైన్ పోల్ 1999 ద్వారా వరల్డ్ 10వ గ్రేటెస్ట్ స్టార్ ఒన్ స్క్రీన్. ఇండియా లీడర్‌షిప్ కాన్క్లేవ్‌లో దశాబ్దపు నటుడిగా గుర్తింపు పొందాడు. ఫిల్మ్ ఫేర్ లాంటి అనేక అవార్డులు అందుకున్నాడు.