This Day in History: 1985-12-21
1985 : ఆండ్రియా మరియా జెరేమియా జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, నేపథ్య గాయని, గీత రచయిత, స్వరకర్త, టెలివిజన్ ప్రజెంటర్. తమిళం, మలయాళ, హిందీ, తెలుగు భాషాలలో పనిచేస్తుంది. ఆమె ప్లేబ్యాక్ సింగర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. నీకు నాకు నోకియా, వి హేవ్ అ రోమియో లాంటి పాపులర్ సాంగ్స్ పాడింది. వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. సీరియల్స్ లో పనిచేసింది. బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్ అందుకుంది.