1985-12-21 – On This Day  

This Day in History: 1985-12-21

1985 : క్రిస్మస్ పండగ లాగే హిందువులు కూడా డిసెంబర్ 21 నుండి 25 వరకు 5 రోజులు పండుగ జరుపుకోవాలని శివయ్య సుబ్రహ్మణ్యస్వామి ‘పంచ గణపతి’ అనే పండుగను సృష్టించాడు. 5 రోజులకు 5 రంగులు పసుపు, నీలం, ఎరుపు, ఆకువచ్చ, నారింజ సూచించాడు.

Share