This Day in History: 2004-12-21
2004 : పద్మ విభూషణ్ ఔతర్ సింగ్ పెంటల్ మరణం. భారతీయ వైద్య శాస్త్రవేత్త. లండన్‌లోని రాయల్ సొసైటీకి ఫెలో అయిన మొదటి భారతీయ ఫిజియోలజిస్ట్. న్యూరోసైన్సెస్ మరియు శ్వాసకోశ శాస్త్రాల రంగంలో మార్గదర్శక ఆవిష్కరణలు చేశాడు. వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్. ఢిల్లీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కి మొదటి ప్రిన్సిపాల్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్. సొసైటీ ఆఫ్ సైంటిఫిక్ వాల్యూస్ వ్యవస్థాపక అధ్యక్షుడు.