This Day in History: 2011-12-21
2011 : పద్మ భూషణ్ పద్మనాభన్ కృష్ణగోపాల అయ్యంగార్ జననం. భారతీయ అణు భౌతిక శాస్త్రవేత్త. భాభా ఆటమిక్ రిసెర్చ్ సెంటర్ డైరెక్టర్, భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్. భారతదేశపు మొట్టమొదటి అణు పరికరాన్ని అభివృద్ధి చేయడంలో కీలక శాస్త్రవేత్తలలో ఒకడు. భట్నాగర్ అవార్డు, హోమీ భాభా పతకం లాంటి అనేక గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.