This Day in History: 1847-02-22
1847 : ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (మజ్జారి నరసింహారెడ్డి) మరణం. భారతీయ తిరుగుబాటుదారుడు, పాలెగాడు. ఆయన తిరుగుబాటు భారతదేశ స్వాతంత్ర్యం కోసం తరువాతి పోరాటాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిపోయింది. ఆయనను అత్యంత క్రూరమైన రీతిలో ఉరితీసి ఆ అస్థిపంజరాన్ని చాలా ఏళ్లు బోనులో వేలాడదీసుంచారు.