This Day in History: 1928-02-22
1928 : పద్మ భూషణ్ పుష్ప మిత్ర భార్గవ జననం. భారతీయ మాలిక్యులర్ బయాలజి శాస్త్రవేత్త, రచయిత. ‘సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ’ (CCMB) పరిశోధనా సంస్థ వ్యవస్థాపకుడు.
దేశంలోని ఎన్డీఏ ప్రభుత్వంలోని దళితులపై దాడులు జరుగుతున్నాయని నిరసనగా పద్మ భూషణ్ ను వెనుకకి ప్రకటించాడు.
