This Day in History: 1958-02-22
1958 : భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ (సయ్యద్ గులాం ముహియుద్దీన్ అహ్మద్ బిన్ ఖైరుద్దీన్ అల్ హుస్సేనీ) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, ఇస్లామిక్ వేదాంతవేత్త, రచయిత, రాజకీయవేత్త.
భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు