2005-03-22 – On This Day  

This Day in History: 2005-03-22

2005 : పద్మశ్రీ జెమినీ గణేశన్ (గణపతి సుబ్రమణియన్ శర్మ) మరణం. భారతీయ తమిళ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత.

పుట్టినపుడు గణపతి సుబ్రహ్మణీయన్ శర్మ పేరు పెట్టి తరవాత రామసామి గణేశన్ గా మార్చారు. కాదల్ మన్నన్ అనే పేరు పొందాడు. తమిళ ప్రసిద్ధ నటులలో ఒకడు. తెలుగు, తమిళ, హిందీ భాషలలొ పనిచేశాడు. సినీనటి సావిత్రి , సినీనటి పుష్పవల్లి లతో సహ నలుగురిని వివాహం చేసుకున్నాడు. హిందీ సినీనటి రేఖ ఈయన కుమార్తె. కళైమామణి, ఎంజిఆర్ , తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులతో పాటు ఇతర అవార్డులు పొందాడు.

Share