1886-04-22 – On This Day  

This Day in History: 1886-04-22

london tower bridge london1886 : యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్ లో టవర్ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారు. దీనిని 1894 జూన్ 30న ప్రిన్స్ మరియు ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ గొప్ప వేడుకలతో ప్రారంభించారు.

Share