1977-04-22 – On This Day  

This Day in History: 1977-04-22

1977 : ‘GTE కార్పొరేషన్’ సంస్థ టెలిఫోన్ ట్రాఫిక్‌లో మొదటిసారి ఆప్టికల్ ఫైబర్ ను ఉపయోగించింది. GTE కార్పొరేషన్ (General Telephone & Electronics Corporation) కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్‌లో ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా మొదటి ప్రత్యక్ష టెలిఫోన్ ట్రాఫిక్‌ను పంపింది.

Share