This Day in History: 1900-05-22
1900 : దేవదాస్ గాంధీ (దేవదాస్ మోహన్‌దాస్ గాంధీ) జననం. భరతీయ స్వాతంత్ర్య కార్యకర్త, పాత్రికేయుడు. మహాత్మా గాంధీ చిన్న కుమారుడు. సి రాజగోపాలాచారి కుమార్తె లక్ష్మీ ను వివాహం చేసుకున్నాడు.
హిందుస్థాన్ టైమ్స్ ఎడిటర్. 1918లో తమిళనాడులో మోహన్‌దాస్ గాంధీచే స్థాపించబడిన దక్షిణ భారత హిందీ ప్రచార సభ (DBHPS) యొక్క మొదటి ప్రచారక్.
