This Day in History: 1932-06-22
1932 : అమ్రీష్ లాల్ పురి జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్షీషు, తెలుగు, తమిళం, మలయాళం, పంజాబీ భాషలలొ పనిచేశాడు. సోదరులు మదన్ పురి, ఓం పురి కూడా భారతదేశ ప్రముఖ నటులు. సంగీత నాటక అకాడమీ అవార్డు, మహారాష్ట్ర స్టేట్ డ్రామా, ఫిల్మ్ ఫేర్, మహారాష్ట్ర స్టేట్ గౌరవ్ పూర్, స్క్రీన్ అవార్డులను అందుకున్నాడు. 22 జూన్ 2019న, పూరీని Google డూడుల్‌తో సత్కరించారు.