1971-06-22 – On This Day  

This Day in History: 1971-06-22

1971 : మహ్మద్ హబీబ్ మరణం. భారతీయ స్వాతంత్ర్య ఉద్యకారుడు, ఇస్లామిక్ చరిత్రకారుడు, అధ్యాపకుడు.# ఆయన పనిచేసిన అలీఘర్ యూనివర్సిటీ లో మహమ్మద్ హబీబ్ హాల్ స్థాపించబడినది. మహాత్మా గాంధీ మరియు జవహర్‌లాల్ నెహ్రూ ఇద్దరికీ సహచరుడు. 1967 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలలో అభ్యర్థి.

Share