1826-07-22 – On This Day  

This Day in History: 1826-07-22

1826 : గియుసేప్ పియాజ్జీ మరణం. ఇటాలియన్ కాథలిక్ మతగురువు, గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త. మొదటి  గ్రహశకలాన్ని కనుగొన్నాడు. దానికి సెరెస్ అని పేరు పెట్టాడు.

పలెర్మో అబ్జర్వేటరీని స్థాపించాడు.

Share