This Day in History: 1915-07-22
1915 : బేగం షైస్తా సుహ్రావర్ది ఇక్రముల్లా జననం. భారతీయ పాకిస్తానీ రాజకీయవేత్త, దౌత్యవేత్త, రచయిత. లండన్ యూనివర్సిటీ నుంచి PhD. పట్టా పొందిన మొదటి ముస్లిం మహిళ. పాకిస్తాన్ రాజ్యాంగ సభ సభ్యురాలు. మొరాకోలో పాకిస్తాన్ రాయబారి. ఐక్యరాజ్యసమితికి ప్రతినిధి. ముస్లిం ఉమెన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ మరియు ఆల్-ఇండియా ముస్లిం లీగ్ యొక్క మహిళా సబ్-కమిటీలో నాయకురాలు. పర్దాను విడిచిపెట్టిన మొదటి భారతీయ ముస్లిం మహిళల్లో ఒకరు. భరత రాజ్యాంగ సభ సభ్యురాలిగా ఎన్నికైంది.