This Day in History: 1988-07-22
‘పై’ ఉజ్జాయింపు దినోత్సవం లేదా క్యాజువల్ పై డే అనేది ప్రతి సంవత్సరం జులై 7న (22/7) జరుపుకుంటారు. ‘పై’ రోజును మార్చి 14న మరియు పై ఉజ్జాయింపు దినాన్ని జూలై 22న జరుపుకుంటారు. 1988లో లారీ షాచే పై డేని స్థాపించారు. నవంబర్ 2019న ఐక్యరాజ్యసమితి పై రోజును అంతర్జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది. భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా జూలై 22న జన్మించాడు. సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జూలై 22, 2018న మరణించాడు.
