This Day in History: 1959-08-22
1959 : పద్మ విభూషణ్ సయ్యద్ ఫజల్ అలీ మరణం. భారతీయ న్యాయమూర్తి. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఒడిశా 3వ గవర్నర్. అస్సాం గవర్నర్. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి. భారతీయ రాష్ట్రాల సరిహద్దులను నిర్ణయించిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అధిపతి. ఖాన్ బహదూర్ బిరుదు పొందాడు.
