This Day in History: 1947-10-22
1947 : పాకిస్తాన్ ఇండియా విభజన జరిగిన రెండు నెలల తర్వాత పాకిస్థాన్ జమ్మూ & కాశ్మీర్ పై దాడి చేసింది. పాకిస్తాన్ సైన్యం తన కశ్మీర్ మిషన్‌ను ఆపరేషన్ గుల్‌మార్గ్ అని కోడ్‌నేమ్ చేసింది. స్వతంత్ర్య భారతదేశానికి ఇదే మొదటి యుద్దం. ఇండియన్స్ ఈరోజును జమ్ము కాశ్మీర్ కోసం ‘బ్లాక్ డే’ గా పాటిస్తారు.