This Day in History: 1948-11-22
1948 : ది మదర్ ఆఫ్ కొరియోగ్రాఫి ఇన్ ఇండియా సరోజ్ ఖాన్ (నిర్మలా కిషన్‌చంద్ సాధు సింగ్ నాగ్‌పాల్) జననం. భారతీయ సినీ నృత్య దర్శకురాలు, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. బాలీవుడ్ మొదటి మహిళా కొరియోగ్రాఫర్.ది మదర్ ఆఫ్ డాన్స్/కొరియోగ్రాఫి ఇన్ ఇండియా బిరుదు పొందింది. ఫారమ్ ముజ్రా డాన్స్ లో ప్రసిద్ది చెందింది. 3000 కంటే ఎక్కువ పాటలకు కొరియోగ్రఫీ చేసింది. నేషనల్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు అనేక అవార్డులు అందుకుంది.