1958-12-22 – On This Day  

This Day in History: 1958-12-22

1958 : జయమాలిని (అలమేలు మంగ) జననం. భారతీయ సిని నటి, నృత్యకారిణి. సినీ నర్తకి జ్యోతిలక్ష్మి సోదరి. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషలలో పనిచేసింది.  మంగ అనే పేరు మొరటుగా ఉన్నందున దర్శకుడు విఠలాచార్య ఈమెకు జయమాలిని అని పేరు పెట్టాడు. ఆడదాని అద్రుష్టం సినిమాతో ఆమె టాలీవుడ్‌కి పరిచయమైంది.

Share