This Day in History: 1959-12-22
1959 : అవినాష్ యలందూర్ జననం. భారతీయ సినీ నటుడు, అధ్యాపకుడు. స్నేహ లోక క్లబ్ వ్యవస్థాపక సభ్యుడు. కన్నడ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు. నటి మాళవిక ను వివాహం చేసుకున్నాడు. కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ, ఆంగ్ల భాషలలొ పనిచేశాడు. ఫిల్మ్ ఫేర్, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులతో పాటు అనేక అవార్డులు అందుకున్నాడు.