1966-12-22 – On This Day  

This Day in History: 1966-12-22

1966 : జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. న్యూఢిల్లీ లోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జె.ఎన్.యు.), ‘జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ చట్టం 1966’ ప్రకారం భారత పార్లమెంటుచే స్థాపించబడింది.

Share