1977-01-23 – On This Day  

This Day in History: 1977-01-23

1977 : ప్రధాని ఇందిరాగాంధీ 1975-77 మధ్య విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా భారతీయ రాజకీయ పార్టీలైన ‘జనసంఘ్‌’, ‘భారతీయ లోక్‌దళ్‌’, కాంగ్రెస్‌ (ఓ), ‘స్వతంత్ర పార్టీ’, ‘సోషలిస్టు పార్టీ’ల కలియికతో ‘జనతాపార్టీ’ స్థాపించబడింది.

Share