1957-02-23 – On This Day  

This Day in History: 1957-02-23

1957 : కింజరాపు ఎర్రన్నాయుడు జననం. భారతీయ రాజకీయవేత్త. 11వ, 12వ, 13వ, 14వ లోక్ సభ సభ్యుడు. 25 సంవత్సరాలకే ఎంఎల్ఎ గా అసెంబ్లీ ఎన్నికయ్యాడు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి.

Share