This Day in History: 2009-02-23
2009 : 81వ అకాడమీ అవార్డులలో భారతీయ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ కు రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి. “స్లమ్‌డాగ్ మిలియనీర్” మరియు దాని థీమ్ సాంగ్ “జయహో” లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్‌కి రెహమాన్ ఆస్కార్‌లను గెలుచుకున్నాడు. దాంతో వార్షిక అకాడమీ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ సంగీత విద్వాంసుడు గా రెహమాన్ నలిచాడు.