1931-03-23 – On This Day  

This Day in History: 1931-03-23

1931 : రాజ్ గురు (శివరామ్ హరి రాజ్‌గురు) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (HSRA) యొక్క క్రియాశీల సభ్యుడు. లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారంగా  జాన్ సాండర్స్ అనే బ్రిటిష్ పోలీసు అధికారి హత్యలో భగత్ సింగ్ మరియు సుఖ్‌దేవ్ థాపర్‌లతో పాటు బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని ఉరితీసింది. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది. ఆయన పుట్టిన ఖేడ్ కు రాజగురు నగర్ అని పేరు పెట్టారు.

Share