This Day in History: 1976-03-23
1976 : స్మృతి ఇరానీ (స్మృతి మల్హోత్రా) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, నిర్మాత, రాజకీయవేత్త, రచయిత, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. మైనారిటీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన మొదటి ముస్లిమేతర మహిళ. బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు. భారత కేంద్ర క్యాబినెట్ మంత్రి. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రి. లోక్‌సభ సభ్యురాలు.
