2000-03-23 – On This Day  

This Day in History: 2000-03-23

2000 : భారతదేశానికి చెందిన రూపాలి రెపలే దక్షణాఫ్రికా లోని రాబెన్ ద్వీపం ఛానల్ ను రెండు వైపులా ఈదిన మొదటి మహిళ మరియు అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికా లోని త్రీ యాంకర్ బే నుండి రాబెన్ ఐలాండ్ వరకు  రెండు వైపులా 7 గంటల్లో 34 కిలోమీటర్లు ఈదింది.

Share