1938-04-23 – On This Day  

This Day in History: 1938-04-23

1938 : కళైమామణి ఎస్ జానకి (శిష్ట్ల జానకి) జననం. భారతీయ నేపథ్య గాయని, స్వరకర్త, సంగీత దర్శకురాలు. పద్మ భూషణ్ పురస్కారాన్ని తిరస్కరించింది. జానకమ్మ, నైటింగేల్ ఆఫ్ ఇండియా, గాన కోకిల, గాన కోగిలే గా పిలుస్తారు.

Share