1989-05-23 – On This Day  

This Day in History: 1989-05-23

1989 : పూర్ణ (షామ్నా కాసిమ్) జననం. భారతీయ సినీ నటి, నర్తకి, మోడల్, టెలివిజన్ ప్రెజంటర్.తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషలలొ పనిచేసింది. ఆమె 2004 మలయాళ చిత్రం మంజు పోలోరు పెంకుట్టిలో తొలిసారిగా నటించింది. అవును సినీమాతో తెలుగు లో ఆరంగేట్రం చేసింది. ది హిందూ పత్రిక ఆమెను ది ఘోస్ట్ క్వీన్ ఆఫ్ తెలుగు ఫిలింస్ అని ఉటంకించింది. 

Share