This Day in History: 2021-06-23
2021 : పద్మశ్రీ షేక్ హసన్ సాహెబ్ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, గాయకుడు, నాదస్వరం ప్లేయర్.
భద్రాచలం రామాలయంలో ఆస్థాన నాదస్వర విద్వాంసుడు. వివిధ దేవాలయాలలో నాదస్వరం ఉద్యోగుల ఎంపికలో న్యాయమూర్తిగా పనిచేశాడు. ఆల్ ఇండియా రేడియో మరియు టీవీ ఆర్టిస్ట్. త్యాగరాజ పురస్కార్, కళామల అవార్డు లాంటి అవార్డులు, గౌరవ సత్కారాలు పొందాడు.
