This Day in History: 1949-07-23
1949 : కోడి రామకృష్ణ జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, దర్శకుడు, రచయిత. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలొ పనిచేశాడు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకునిగా కెరీర్ ప్రారంభించాడు. రఘుపతి వెంకయ్య అవార్డుతో పాటు నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నాడు.
