1992-08-23 – On This Day  

This Day in History: 1992-08-23

1992 : అనఘ మరుతోర జననం. భారతీయ సినీ నటి, మోడల్. మలయాళం, తమిళం, తెలుగు భాషలలో పనిచేసింది. రక్షాధికారి బైజు ఒప్పు మలయాళ చిత్రంతో ఆమె తొలిసారిగా నటించింది. సైమ అవార్డు అందుకుంది.

Share