This Day in History: 1979-10-23
1979 : రెబెల్ స్టార్ ప్రభాస్ (ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు) జననం. భారతీయ సినీ నటుడు, పరోపకారి. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో చేర్చబడ్డాడు. సినీ మా, ఫిల్మ్ ఫేర్, ఐఐఎఫ్ఎ, నంది, సంతోషం ఫిల్మ్, సైమ లాంటి ఎన్నో అవార్డులు అందుకున్నాడు.