1937-11-23 – On This Day  

This Day in History: 1937-11-23

1937 : సర్ జగదీష్ చంద్రబోస్ మరణం. భారతీయ జీవ భౌతిక శాస్త్రవేత్త, వృక్ష శాస్త్రవేత్త. సైన్స్ ఫిక్షన్ యొక్క ప్రారంభ రచయిత. IEEE ద్వారా రేడియో సైన్స్ పితామహులలో ఒకడు. బెంగాలీ సైన్స్ ఫిక్షన్ పితామహుడిగా పరిగణించబడ్డాడు. అమెరికాలో పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి భారతీయుడు. ‘బోస్ ఇన్‌స్టిట్యూట్‌’ పరిశోధన సంస్థ వ్యవస్థాపకుడు. మొక్కల పెరుగుదలను కొలిచే పరికరమైన ‘క్రెస్కోగ్రాఫ్‌’ను కనుగొన్నాడు. చంద్రునిపై ఒక బిలంకు (క్రెటల్) అని ఆయన పేరు పెట్టబడింది. సామాజిక కార్యకర్త ‘అబాలా బోస్‌’ను వివాహం చేసుకున్నాడు. అనేక గౌరవ పురస్కారాలు లభించాయి.

Share