This Day in History: 1981-11-23
1981 : విష్ణు మంచు (మంచు విష్ణు వర్ధన్ బాబు) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, విద్యావేత్త, సామాజిక కార్యకర్త. సినీ నటుడు మోహన్ బాబు తనయుడు. ‘మంచు విష్ణు ఆర్ట్ ఫౌండేషన్’ (VMAF) వ్యవస్థాపకుడు. ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ సహ యజమాని. ‘మా అసోసియేషన్’ అధ్యక్షుడు. పర్యావరణ అవగాహన కోసం ‘ఆర్మీ గ్రీన్’ సామాజిక విభాగాన్ని ప్రారంభించాడు. హైదరాబాద్‌లోని న్యూయార్క్ అకాడమీ ఛైర్మన్. స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ మరియు స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీస్కూల్స్ కి కూడా ఛైర్మన్‌గా ఉన్నాడు. రగిలే గుండెలు చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఆయన ‘విష్ణు’ చిత్రంతో తెలుగులో ఆరంగేట్రం చేశాడు. ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు.