1984-11-23 – On This Day  

This Day in History: 1984-11-23

1984 : అమృతా ఖాన్విల్కర్ మల్హోత్రా జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రెజంటర్, డాన్సర్. ఆమె హిందీ మరియు మరాఠీ సినిమాలలో పనిచేసింది. ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 10 లో ఆమె డ్యాన్స్ లో పాల్గొనడం ద్వారాప్రసిద్ధి చెందింది. ఆమె తన భర్త హిమ్మాంశూ ఎ. మల్హోత్రాతో కలిసి డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియే యొక్క ఏడవ సీజన్‌ను గెలుచుకుంది. జీ టాకీస్ మహారాష్ట్రచి ఫేవరెట్ నాయికా ట్రోఫీ 2017 గెలుచుకుంది.

Share